వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 11 నుంచి 20వ తేదీ వరకు అమ్మవారు వివిధ అలంకారాలలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
ఈ ఉత్సవాల సందర్భంగా భారీగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అక్టోబర్ 16న సరస్వతీ అమ్మవారి జన్మనక్షత్రం సందర్భంగా నిరంతరం అక్షరాభ్యాసాలు నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

