వార్తలకు తిరిగి వెళ్లండి

వర్గల్ మండల కేంద్రంలోని దుర్గమ్మ ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు అమ్మవారి మెడలోని పుస్తె మట్టెలను అపహరించారు. ఈ ఘటనతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చోరీకి పాల్పడిన వారిని గుర్తించి, అమ్మవారి ఆభరణాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
Comments
Loading comments...

