వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్‌లో ఆదివారం కురిసిన భారీ వర్షానికి పలు రహదారులు , లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి . బేగంపేట , చికోటి గార్డెన్స్ , బైబిల్‌హౌస్ , లాలాగూడ తదితర ప్రాంతాల్లో నీటిని పంపులతో తోడించి , చెత్తను తొలగించారు . హైడ్రా అడిషనల్ డైరెక్టర్ వర్ల పాపయ్య క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలను పర్యవేక్షించారు .
గణేష్ ఉత్సవాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు .
Comments
Loading comments...

