Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓటరు జాబితా డిజిటలైజేషన్‌లో తొలి దశ పూర్తి

Follow Udayam on Google
అశ్విని దేవి Aug 13, 2026 10:19 AM ఖమ్మంGeneral
ఓటరు జాబితా డిజిటలైజేషన్‌లో తొలి దశ పూర్తి - Udayam
ఎస్‌ఐఆర్‌లో 87.31 శాతం ఓటర్లను డిజిటలైజేషన్ ద్వారా తొలి దశను విజయవంతంగా పూర్తి చేశామని కలెక్టర్ దివాకర టీఎస్‌ తెలిపారు. ఓటరు జాబితా సవరణకు మరో నెల సమయం ఉందన్నారు. మొత్తం 1.57 లక్షల ఎన్యుమరేషన్ ఫారాలు తిరిగి రాలేదని, ఇందులో మృతి చెందిన వారు, వలస వెళ్లిన వారు ఉన్నారని తెలిపారు. మిగతావారి వివరాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...