Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో మెరిసిన విద్యుత్ అలంకరణ

Follow Udayam on Google
Kiran Sep 17, 2026 10:41 AM వనపర్తిGeneral
వనపర్తిలో మెరిసిన విద్యుత్ అలంకరణ - Udayam
వినాయక చవితి సందర్భంగా వనపర్తిలో ఏర్పాటు చేసిన గణేశ్‌ విగ్రహాల వద్ద రంగురంగుల విద్యుత్‌ దీపాల అలంకరణ ఆకట్టుకుంటోంది. రాజా గారి బంగ్లా ఎదుటి విగ్రహం వద్ద రాజీవ్‌ చౌక్‌, భవనాలు, రోడ్డు డివైడర్లను దీపాలతో అలంకరించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రవేశద్వారం నుంచి ఆలయం వరకు, గోపురంపై ఏర్పాటు చేసిన విద్యుత్‌ దీపాలు రాత్రివేళ కాంతులీనుతూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

Comments

G
Loading comments...