వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్‌లో ట్రెక్కింగ్‌కు వెళ్లిన ఆరుగురు భారతీయ పర్యాటకులు అదృశ్యమయ్యారు. డోల్పో ప్రాంతం నుంచి షే-ఫోక్సుండో సరస్సు వైపు వెళ్లిన ఇద్దరు మహిళలు, నలుగురు పురుషుల ఆచూకీ తెలియడం లేదు. భారీ హిమపాతం కారణంగా మంచులో చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
పర్వత ప్రాంతాల్లో మొబైల్ సంకేతాలు లేకపోవడంతో గాలింపునకు ఆటంకం ఏర్పడింది.
Comments
Loading comments...

