Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తిలో ‘స్వేచ్ఛా రథం’ ప్రారంభం

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 2:29 PM వనపర్తిGeneral
వనపర్తిలో ‘స్వేచ్ఛా రథం’ ప్రారంభం - Udayam
వెట్టి చాకిరీ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఏర్పాటు చేసిన ‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని వనపర్తి ఐడీఓసీలో అదనపు కలెక్టర్లు ఖీమ్యా నాయక్‌, వినోద్‌కుమార్‌ ప్రారంభించారు. వెట్టి చాకిరీ కార్మికుల హక్కులను హరించే చర్య అని, బలవంతపు శ్రమపై అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార రథం జిల్లాలో రెండు రోజులపాటు పర్యటించి వెట్టి చాకిరీ నిర్మూలన చట్టాలు, కార్మికుల హక్కులపై అవగాహన కల్పించనుంది.

Comments

G
Loading comments...