Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగరలో 15 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 12:46 PM విజయనగరంGeneral
వంగరలో 15 సమస్యాత్మక గ్రామాల గుర్తింపు - Udayam
వంగర మండలంలోని 29 గ్రామపంచాయతీల్లో 15 సమస్యాత్మక గ్రామాలను పోలీసులు గుర్తించారు. మండలంలో 35,670 మంది ఓటర్లు, 12 ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు 47 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 19న, నామినేషన్ల స్వీకరణ 21న ప్రారంభం కానుంది. నవంబర్ 3న పోలింగ్, 5న ఓట్ల లెక్కింపు జరుగుతాయి. ఎంపీటీసీ స్థానాల్లో 6 మహిళలకు, 3 బీసీలకు, 3 ఎస్సీలకు రిజర్వు చేశారు.

Comments

G
Loading comments...