వార్తలకు తిరిగి వెళ్లండి

గరుగుబిల్లి మండలం వల్లరిగుడబ గ్రామ పంచాయతీలో బిన్ బ్యాగ్ విధానంపై ఎంపీడీవో ఎన్. సూర్యనారాయణ, డిప్యూటీ ఎంపీడీవో ఎల్. గోపాల్‌రావు శుక్రవారం అవగాహన కల్పించారు.
తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు గ్రీన్ అంబాసిడర్లకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

