Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వల్లాపురంలో పశు వైద్య శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 3:19 PM సూర్యాపేటGeneral
వల్లాపురంలో పశు వైద్య శిబిరం - Udayam
వల్లాపురంలో డీఎంఎఫ్‌టీ నిధులతో పశు ఆరోగ్య, ఫలదీకరణ శిబిరం నిర్వహించారు. ఎదకు రాని, చూలి కట్టని పశువులకు చికిత్స అందించి, దూడలకు నట్టల మందు, కాల్షియం టానిక్‌లు ఇచ్చారు. రైతులు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ రవికుమార్ కోరారు. ఎల్‌నినో ప్రభావం నుంచి పశువులను కాపాడుకునే చర్యలను వివరించారు.

Comments

G
Loading comments...