Udayam Digital
Menu

వివాహ వేడుకకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Anuroop Nov 26, 2026 3:38 PM కడపGeneral
వివాహ వేడుకకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి - Udayam Digital
అభి ఫంక్షన్ హాల్‌లో ముంగర శివప్రసాద్ రాజు కుమార్తె అనూష వాణి, చరణ్‌ల వివాహానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు. జడ్పీటీసీ డాక్టర్ మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కూడా వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...