వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో డీఆర్‌ఐ అధికారులు భారీగా విదేశీ బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
పక్కా సమాచారంతో కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న కారులో తనిఖీలు నిర్వహించి.. రూ.8.98 కోట్ల విలువైన 5.83 కిలోల బంగారాన్ని గుర్తించారు. నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

