వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖపట్నం నుంచి తిరుపతి వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు (18507) సోమవారం గంట ఆలస్యంగా బయలుదేరనుంది. రాత్రి 7.10 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు 8.10 గంటలకు బయలుదేరుతుందని విశాఖ రైల్వే అధికారులు తెలిపారు.
లింక్ రేక్ ఆలస్యం కారణంగా రైలును రీషెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని సూచించారు.
Comments
Loading comments...

