వార్తలకు తిరిగి వెళ్లండి

విపరింతలపాడు గ్రామంలోని బీసీ కాలనీలో రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల సిమెంట్ రోడ్లు ఉన్నా తమ వీధికి రోడ్డు వేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కిందిస్థాయి నాయకుల మాటల వల్ల తమకు అన్యాయం జరుగుతోందని, పాముల బెడద కూడా ఉందని తెలిపారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పందించి కాలనీకి రోడ్డు మంజూరు చేయాలని కోరారు.
Comments
Loading comments...

