వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ పట్టణం, శివారు ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఎస్పీ జగదీష్ అదహళ్లి ఆదేశాలతో శనీశ్వరాలయం, పసుపులేరు బ్రిడ్జి వద్ద వేగ నియంత్రణకు ఐరన్ డ్రమ్ములు, పాత టైర్లను ఏర్పాటు చేశారు.
అధిక వేగాన్ని నియంత్రించి ప్రమాదాలను నివారించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Comments
Loading comments...

