వార్తలకు తిరిగి వెళ్లండి

వినుకొండ సబ్ జైలును న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, న్యాయమూర్తి సయ్యద్ జియావుద్దీన్, జూనియర్ సివిల్ జడ్జి కె.శృతవింద ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీల ఆరోగ్యం, భోజన సదుపాయాలు, వంటగది, స్టోర్ రూమ్ను పరిశీలించారు.
ఖైదీలకు ఏవైనా సమస్యలుంటే తెలియజేయాలని, ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. విడుదలైన ఏడుగురు ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు.
Comments
Loading comments...

