Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక మండపం వద్ద కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 14, 2026 6:49 PM విశాఖపట్నంGeneral
వినాయక మండపం వద్ద కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించిన జిల్లా కలెక్టర్ - Udayam
విశాఖ జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలోగల రెవెన్యూ భవన్ లో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిషేక్ కిషోర్ గారు కుటుంబ సమేతంగా వినాయకుడిని దర్శించుకుని పూజాధి కార్యక్రమంలో నిర్వహించినారు జిల్లా రెవిన్యూ ఉద్యోగులందరికీ వారి కుటుంబ సభ్యులకు వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసినారు.

Comments

G
Loading comments...