వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: ముదిగుబ్బ, వినాయక చవితి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించాలని ముదిగుబ్బ పోలీసులు సోమవారం ఆటోలో ప్రచారం చేశారు .
సీఐ రామసుబ్బయ్య సూచనల మేరకు
వినాయక మండపాల వద్ద, అలాగే నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా నిర్వహించే ఊరేగింపుల్లో డీజేలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలను ఏర్పాటు చేస్తే నిర్వాహకులపై కేసు నమోదు చేస్తామన్నారు.
Comments
Loading comments...

