వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాల సందడి మొదలైంది. వికారాబాద్ పట్టణంలోని ప్రధాన మార్కెట్ లో వివిధ రకాల, రంగురంగుల వినాయక విగ్రహాల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి.
చిన్న విగ్రహాల నుండి భారీ విగ్రహాల వరకు మార్కెట్లో అందుబాటులో ఉండగా భక్తులు ఉత్సాహంగా తమకు నచ్చిన విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. పూల దుకాణాలు, పూజా సామాగ్రి దుకాణాల్లో కూడా రద్దీ నెలకొంది.
Comments
Loading comments...

