Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో నేటి కూరగాయల ధరలు

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 10:42 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో నేటి కూరగాయల ధరలు - Udayam
విజయవాడ రైతుబజార్లలో శుక్రవారం కూరగాయల ధరలు సాధారణంగా ఉన్నాయి. కిలో టమాటా రూ.35, వంగ రూ.40, బెండ రూ.30, మిర్చి రూ.46, కాకర రూ.42, బీర రూ.38, దోస రూ.36, సొర, పొట్లకాయ రూ.20గా ఉన్నాయి. క్యాబేజీ రూ.24, కాలీఫ్లవర్ రూ.35, క్యారెట్ రూ.46, దొండకాయ రూ.26, ప్రభుత్వ ఉల్లిపాయలు, బంగాళదుంప రూ.24, అల్లం రూ.156, వెల్లుల్లి రూ.160, నాటు చిక్కుళ్లు రూ.94, బీట్రూట్ రూ.38, కీరదోస రూ.54కు విక్రయిస్తున్నారు.

Comments

G
Loading comments...