Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో చలో లోక్‌భవన్‌ ఉద్రిక్తం

Follow Udayam on Google
Shruthi Oct 11, 2026 6:29 AM విజయనగరంGeneral
విజయవాడలో చలో లోక్‌భవన్‌ ఉద్రిక్తం - Udayam
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా డిమాండ్‌ చేస్తూ విజయవాడలో అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాలు చేపట్టిన చలో లోక్‌భవన్‌ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రముఖ నేతలను గృహ నిర్బంధం చేసినా కార్యకర్తలు భారీగా తరలివచ్చి నిరసన తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...