Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో అంబేడ్కర్ బౌద్ధ స్వీకార వేడుకలు

Follow Udayam on Google
Anuroop Oct 14, 2026 5:58 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
విజయవాడలో అంబేడ్కర్ బౌద్ధ స్వీకార వేడుకలు - Udayam
విజయవాడ బందర్‌ రోడ్డులోని 125 అడుగుల సామాజిక న్యాయ శిల్ప ప్రాంగణంలో డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ బౌద్ధ స్వీకార 70వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ది బౌద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ధమ్మ ప్రవచనాలు, బుద్ధవందన కార్యక్రమాలు జరిగాయి. అంబేడ్కర్ ఆశయాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని ఆచరించాలని వక్తలు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...