వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ ఉత్సవ్ 2.0లో మరోసారి హెలికాప్టర్ రైడ్ అందుబాటులోకి రానుంది. గతేడాది ఈ రైడ్‌కు మంచి ఆదరణ లభించడంతో నిర్వాహకులు మళ్లీ ఏర్పాటు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 11.30 గంటలకు సితార గ్రౌండ్స్‌లో హెలిప్యాడ్ ప్రారంభోత్సవం జరగనుంది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) హెలిప్యాడ్‌ను ప్రారంభించనున్నారు.
Comments
Loading comments...

