Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయసాయి సంచలన వ్యాఖ్యలు

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 6:21 AM తిరుపతిGeneral
విజయసాయి సంచలన వ్యాఖ్యలు - Udayam
వైకాపా హయాంలో తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిన మాట వాస్తవమేనని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. మార్కెట్ ధర కంటే తక్కువకు కొనుగోలు చేయడం వల్లే ఈ సమస్య తలెత్తిందని స్పష్టం చేశారు. జగన్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ మూడు మతాల వారినీ మోసం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

Comments

G
Loading comments...