వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం పరిషత్ పీఠంపై తదుపరి కూర్చునేది ఎవరనేదానిపై స్పష్టత లేక ఉత్కంఠ నెలకొంది. గతంలో బొత్స ఝాన్సీ, శోభ స్వాతిరాణి ఈ పదవిని చేపట్టారు.
వైసీపీ నుంచి పోటీ చేస్తారని భావించిన బొత్స కుమార్తె అనూష ప్రస్తుతం భీమిలి ఇన్ఛార్జ్గా ఉన్నారు. అభ్యర్థిపై అధిష్ఠానం నిర్ణయం వెల్లడికాక కూటమి, వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.
Comments
Loading comments...

