Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయలక్ష్మి దేవిగా బాలా త్రిపురసుందరి

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 11:44 AM కాకినాడGeneral
విజయలక్ష్మి దేవిగా బాలా త్రిపురసుందరి - Udayam
కాకినాడ పెద్ద శివాలయంలో బాలా త్రిపురసుందరి అమ్మవారు సోమవారం విజయలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రుల రెండో రోజు ఆలయ ఈవో ఆధ్వర్యంలో, చైర్మన్‌ సురేష్‌ నేతృత్వంలో అర్చకులు కార్తీక్‌ ప్రత్యేక అలంకరణ చేసి నవవర్ణార్చన పూజలు ప్రారంభించారు. అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆలయ సిబ్బంది శ్రీనివాస్‌, వరలక్ష్మి, నూకరాజు భక్తులకు సేవలందించారు.

Comments

G
Loading comments...