Udayam Digital
Menu

విజయ్ సర్కార్‌పై పళనిస్వామి ఫైర్

Shruthi Nov 28, 2026 3:20 PM జాతీయంGeneral
విజయ్ సర్కార్‌పై పళనిస్వామి ఫైర్ - Udayam Digital
తిరుప్పరంకుండ్రం కొండ వివాదంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో, ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్‌పై అన్నాడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి తీవ్ర విమర్శలు చేశారు. సుప్రీంకోర్టు మందలింపులతో తమిళనాడు పరువు దేశవ్యాప్తంగా పోయిందని ఆయన మండిపడ్డారు. కోర్టు ఆదేశాల మేరకు కొండ భద్రతను సీఆర్పీఎఫ్‌కు అప్పగించి, ఆలయ పర్యవేక్షణకు మాజీ న్యాయమూర్తులను నియమించారని తెలిపారు.

Comments

G
Loading comments...