వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణఖేడ్ సబ్డివిజన్ పరిధిలోని నాగల్ గిద్ద పోలీస్ స్టేషన్లో రైటర్గా విధులు నిర్వహిస్తున్న వీరప్పకు ఎస్పీ ప్రశంసాపత్రం అందజేశారు. విధుల్లో అంకితభావం, బాధ్యతాయుత పనితీరుకు గుర్తింపుగా ఈ ప్రశంసాపత్రం అందించినట్లు తెలిపారు.
బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తూ ప్రజలకు సేవలందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది వీరప్పను అభినందించారు.
Comments
Loading comments...

