వార్తలకు తిరిగి వెళ్లండి

వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి పెదపూడిలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం ఆమె మండల పర్యటనకు వచ్చారు.
ఏళ్లుగా ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పనిచేస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏలు కోరారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

