Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్‌ వ్యవస్థ బలోపేతానికి చర్యలు

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:05 PM హన్మకొండ General
విద్యుత్‌ వ్యవస్థ బలోపేతానికి చర్యలు - Udayam
హనుమకొండ సర్కిల్‌లో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు అభివృద్ధి పనులు చేపట్టినట్లు టీజీఎన్‌పీడీసీఎల్‌ ఎస్‌ఈ సామ్య నాయక్‌ తెలిపారు. రెండున్నరేళ్లలో రెండు కొత్త సబ్‌స్టేషన్లు, మూడు అదనపు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రెండు పవర్‌, 167 డిస్ట్రిబ్యూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడంతో పాటు మరో 178 డీటీఆర్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...