వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబు సూచనల మేరకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రికి ఫోన్ చేశారు. ‘అర్నబ్’ తుపాన్ కారణంగా ఏపీలో విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని వివరించారు.
తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించేందుకు సహకరించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.
Comments
Loading comments...

