Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ కోతలపై మాధారం రైతుల నిరసన

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 11:11 AM నాగర్ కర్నూల్General
విద్యుత్ కోతలపై మాధారం రైతుల నిరసన - Udayam
ఊర్కోండ మండలం మాధారం సబ్‌స్టేషన్‌ పరిధిలో విద్యుత్‌ కోతలు, సరైన సమయపాలన లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై గ్రామ రైతులు నిరసనకు దిగారు. సమయానికి విద్యుత్‌ అందక ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఐక్యంగా పోరాడతామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...