Udayam Digital
Menu

విద్యావేత్త మంగాదేవి కన్నుమూత

Anuroop Nov 28, 2026 9:44 AM అమరావతిGeneral
విద్యావేత్త మంగాదేవి కన్నుమూత - Udayam Digital
ప్రముఖ విద్యావేత్త, రచయిత్రి, సామాజిక సేవకురాలు డాక్టర్‌ నన్నపనేని మంగాదేవి (89) శుక్రవారం కన్నుమూశారు. గుంటూరు కేంద్రంగా ఆరు దశాబ్దాలుగా విద్యా, సాహిత్య, సామాజిక రంగాల్లో సేవలందించారు. 1965లో శ్రీ వేంకటేశ్వర బాలకుటీర్‌ను స్థాపించి విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చారు. చేతన ట్రస్ట్‌ ద్వారా మహిళా సంక్షేమం, గ్రామీణాభివృద్ధికి కృషి చేశారు. పిల్లల కోసం 25 పుస్తకాలు రచించారు.

Comments

G
Loading comments...