Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులపై కేసులకు వ్యతిరేకంగా నిరసన

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 2:34 PM మహబూబాబాద్ General
విద్యార్థులపై కేసులకు వ్యతిరేకంగా నిరసన - Udayam
తొర్రూరు గాంధీ చౌరస్తాలో సీపీఎం మండల కార్యదర్శి యాకూబ్‌ ఆధ్వర్యంలో సీఐటీయూ, కార్మిక సంఘాల నాయకులు సోమవారం నిరసన తెలిపారు. ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేస్తున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని ఖండించారు. సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని, తొలగించిన ఓట్లను యథావిధిగా కొనసాగించాలని నాయకులు డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...