Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 2:38 PM తూర్పుగోదావరి General
విద్యార్థులకు డ్రగ్స్‌పై అవగాహన - Udayam
రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో మంగళవారం డ్రగ్స్, మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సెంట్రల్ జోన్ ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో 70 మంది స్పోర్ట్స్ విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలు, సోషల్ మీడియా జాగ్రత్తలు, మహిళలు, పిల్లల భద్రతపై అవగాహన కల్పించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐ పి.వి.ఎస్. చలం, సిబ్బంది డానియల్ బాబు, డి. మనోజ్ కుమార్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...