Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల ఆరోగ్యానికి అల్పాహార పథకం

Follow Udayam on Google
Kiran Oct 09, 2026 10:51 AM పెద్దపల్లి General
విద్యార్థుల ఆరోగ్యానికి అల్పాహార పథకం - Udayam
రామగుండం 36వ డివిజన్ పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార కార్యక్రమాన్ని హెచ్‌ఎం మల్లారెడ్డి ప్రారంభించారు. పౌష్టికాహారం అందించడం వల్ల విద్యార్థుల ఆరోగ్యం మెరుగుపడి, చదువుపై ఏకాగ్రత పెరుగుతుందని తెలిపారు. విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటూ విద్యలో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కల్వల పద్మావతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...