Udayam Digital
Menu

విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్

Anuroop Nov 27, 2026 11:33 AM జాతీయంGeneral
విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్ - Udayam Digital
భోపాల్‌లోని మఖన్‌లాల్ చతుర్వేది జర్నలిజం వర్సిటీ విద్యార్థినిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసిన ఆనంద్ దీప్ సింగ్ భమ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యకు విడాకులిస్తానని నమ్మించి ఏడాదిపాటు వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. పెళ్లికి నిరాకరించడంతో బాధితురాలు ఫిర్యాదు చేయగా, నిందితుడిని జైలుకు పంపారు. దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...