వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలోని పాఠశాలల్లో ఒకే సిలబస్, ఒకే తరహా పరీక్షల విధానం అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మామిడికుదురు జడ్పీహెచ్ స్కూల్లో జరిగిన యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు.
టీచర్లపై అదనపు పనిభారాన్ని వెంటనే తగ్గించాలని, హైస్కూల్ విద్యార్థులు తమకు నచ్చిన మాధ్యమంలో చదువుకునే అవకాశం కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

