Udayam Digital
Menu

విదేశీ ఉద్యోగాలకు యువతకు ఆర్థిక సాయం

Sai Nath Nov 27, 2026 5:44 PM అంతర్జాతీయంGeneral
విదేశీ ఉద్యోగాలకు యువతకు ఆర్థిక సాయం - Udayam Digital
విదేశాల్లో ఉద్యోగాలకు వెళ్లే తెలంగాణ యువతకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ముఖ్యమంత్రి విదేశీ ఉపాధి పథకం మార్గదర్శకాలు విడుదల చేసింది. టామ్‌కామ్‌ ద్వారా అమలయ్యే ఈ పథకంలో ఈ ఆర్థిక సంవత్సరంలో 7,000 మందికి సాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. విదేశీ భాషలు అవసరం లేని ఉద్యోగాలకు వెళ్లేవారికి రూ.50 వేల వరకు, భాషా నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు రూ.1.75 లక్షల వరకు అందించనుంది.

Comments

G
Loading comments...