Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కర్ణాటక పర్యటన

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Jun 26, 2026 2:59 PM జాతీయంGeneral
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కర్ణాటక పర్యటన - Udayam
ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ రేపటి నుంచి రెండు రోజుల పాటు కర్ణాటకలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా రేపు బెంగళూరులో నాదప్రభు శ్రీ కెంపేగౌడ 517వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆదివారం రాజీవ్ గాంధీ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయ ఫౌండేషన్ డే సందర్భంగా నిర్వహించే ‘నషా ముక్త్ భారత్ కాన్క్లేవ్’లో ఆయన పాల్గొంటారు. డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Comments

G
Loading comments...