Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెలిగండ్లలో టీడీపీ నేతల సమావేశం

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 3:54 PM మార్కాపురంGeneral
వెలిగండ్లలో టీడీపీ నేతల సమావేశం - Udayam
వెలిగండ్ల మండలంలో MPTC, ZPTC ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నాయకులు గురువారం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. స్థానిక రాజకీయ పరిస్థితులు, ఎన్నికల వ్యూహాలపై చర్చించారు. నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. సమావేశంలో సీనియర్ నాయకులు దొడ్డా సుబ్బారెడ్డి, ఇంద్ర భూపాల్ రెడ్డి, ముత్తిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...