Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐపై సత్యనాదెళ్ల కీలక హెచ్చరిక

Follow Udayam on Google
Rohit Jun 15, 2026 11:44 AM జాతీయంబిజినెస్
ఏఐపై సత్యనాదెళ్ల కీలక హెచ్చరిక - Udayam
సోషల్ మీడియా వ్యసనంపై యువతి వేసిన కేసులో మెటా, గూగుల్ సంస్థలను అమెరికన్ లాయర్ మార్క్ లానియర్ ఏఐ సాయంతో ఓడించారు. విచారణలో మార్క్ జుకర్‌బర్గ్‌ను క్రాస్-ఎగ్జామినేషన్ చేయడానికి ఆయన 'బూడిల్‌బాక్స్' అనే ప్రత్యేక ఏఐ సాధనాన్ని ఉపయోగించి సంచలనం సృష్టించారు. వేల తీర్పులను ఏఐ ద్వారా గంటల్లోనే సమీక్షించానని, ఇది పదిమంది సిబ్బందితో సమానమని ఆయన పేర్కొన్నారు. న్యాయరంగంలో ఏఐ కేసుల పరిష్కార వేగాన్ని పెంచుతుందని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...