Udayam Digital
Menu

వెబ్‌ల్యాండ్ హ్యాక్‌తో పోర్టల్ బంద్

Shruthi Nov 25, 2026 8:52 AM అమరావతిGeneral
వెబ్‌ల్యాండ్ హ్యాక్‌తో పోర్టల్ బంద్ - Udayam Digital
రాష్ట్రంలో వెబ్‌ల్యాండ్ అక్రమాల దెబ్బకు భూ రికార్డుల పోర్టల్ 14 రోజులుగా పూర్తిగా ఆగిపోయింది. మ్యుటేషన్లు, అడంగల్, 1బీ సవరణలు నిలిచిపోవడంతో సచివాలయాలు, మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు పేరుకుపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సీనియర్ ఎన్‌ఐసీ అధికారి లాగిన్‌ను దుర్వినియోగం చేసి 30 భూ రికార్డులను మార్చినట్లు సీఐడీ దర్యాప్తులో తేలింది.

Comments

G
Loading comments...