Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెబ్‌ల్యాండ్ హ్యాక్‌పై కవరింగ్‌

Follow Udayam on Google
Shruthi Oct 09, 2026 6:43 AM అమరావతిGeneral
వెబ్‌ల్యాండ్ హ్యాక్‌పై కవరింగ్‌ - Udayam
వెబ్‌ల్యాండ్ హ్యాక్ కాలేదని, రొటీన్ మెయింటెనెన్స్ కోసమే సర్వర్లు నిలిపివేశామని ప్రభుత్వం తెలిపింది. కానీ ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనిదినాల్లో ఎలాంటి సర్క్యులర్ లేకుండా పోర్టల్ నిలిపివేయడంపై విమర్శలు వస్తున్నాయి. భూముల రికార్డుల భద్రతపై రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...