వార్తలకు తిరిగి వెళ్లండి

వడ్లకొండ యేన చెరువును నింపాలని రైతులు చేపట్టిన రాస్తారోకోను పోలీసులు జోక్యం చేసుకుని విరమింపజేశారు. సీఐ సత్యనారాయణ రెడ్డి ఆదేశాలతో ఎస్సైలు చెన్నకేశవులు, రతీశ్ రైతులతో మాట్లాడి ఇరిగేషన్ అధికారులతో సంప్రదింపులు జరిపారు.
రెండు రోజుల్లో చెరువుకు నీటిని విడుదల చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు.
Comments
Loading comments...

