Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వైరా కోదండరామాలయ పాలకవర్గం ఎప్పుడో?

Follow Udayam on Google
Kiran Oct 14, 2026 9:48 AM ఖమ్మంGeneral
వైరా కోదండరామాలయ పాలకవర్గం ఎప్పుడో? - Udayam
వైరాలోని శ్రీ కోదండరామాలయానికి నూతన పాలకవర్గాన్ని వెంటనే నియమించాలని భక్తులు కోరుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో సత్యంబాబు ఛైర్మన్‌ పదవీకాలం ముగిసినా, కొత్త కమిటీని నియమించలేదని పేర్కొన్నారు. పాలకవర్గం లేకపోవడంతో ఆలయాభివృద్ధి, నిర్వహణ పనులు కుంటుపడ్డాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి నూతన కమిటీని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...