Udayam Digital
Menu

వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల తేదీలు

Anuroop Nov 27, 2026 2:27 PM తిరుపతిGeneral
వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల తేదీలు - Udayam Digital
వైకుంఠ ద్వార దర్శనాల టికెట్ల విడుదల వివరాలను టీటీడీ ప్రకటించింది. శనివారం ఉదయం 10 గంటలకు శ్రీవాణి టికెట్లు, నవంబర్ 30న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. డిసెంబర్ 7న మధ్యాహ్నం 3 గంటలకు ఈ-డిప్ ద్వారా స్లాటెడ్ సర్వదర్శనం టోకెన్లు కేటాయిస్తారు. డిసెంబర్ 8న ఉదయం 10 గంటలకు దాతల దర్శన టికెట్లు విడుదలవుతాయి.

Comments

G
Loading comments...