వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ ఆసుపత్రులలో రేడియాలజీ సేవలను మరో పదేళ్లపాటు పీపీపీ విధానంలో ప్రైవేట్ పరం చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కొత్త వైద్య కళాశాలలు, ఆరోగ్యశ్రీ సేవలను ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
గతంలో ప్రభుత్వమే యంత్రాలు కొనుగోలు చేసి సేవలు అందించేలా చర్యలు తీసుకోగా, ప్రస్తుత విధానంతో ఖజానాకు భారీగా గండిపడుతోందని విమర్శలు వస్తున్నాయి.
Comments
Loading comments...

