వార్తలకు తిరిగి వెళ్లండి

వావిళ్లపల్లి గ్రామంలో నిర్వహించిన ‘ఫ్రైడే ఫ్రైడే స్వచ్ఛత’ కార్యక్రమంలో సర్పంచ్ ఐతరాజు సరళ చంద్రయ్య పాల్గొన్నారు. డెంగ్యూ, టైఫాయిడ్ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు సూచించారు.
దోమలు వృద్ధి చెందకుండా నిల్వ నీటిని తొలగించాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో పాటు గ్రామాన్ని శుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

