Udayam Digital
Menu

వాట్సప్‌ వెబ్‌పై కేంద్రం హెచ్చరిక

Shruthi Nov 23, 2026 7:53 PM జాతీయంవాణిజ్యం
వాట్సప్‌ వెబ్‌పై కేంద్రం హెచ్చరిక - Udayam Digital
ఆఫీసు, పబ్లిక్‌ కంప్యూటర్లలో వాట్సప్‌ వెబ్‌ వినియోగంపై కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. లాగిన్‌ చేసిన తర్వాత లాగౌట్‌ చేయకుండా వదిలేస్తే సైబర్‌ నేరగాళ్లు ఖాతాలను హ్యాక్‌ చేసి వ్యక్తిగత సమాచారం, సందేశాలు, కాంటాక్ట్స్‌ తస్కరించే ప్రమాదం ఉందని ఐ4సీ తెలిపింది. పబ్లిక్‌ కంప్యూటర్లలో వాట్సప్‌ వెబ్‌ వాడకాన్ని నివారించాలని సూచించింది.

Comments

G
Loading comments...